AP Assembly Election 2019 : మ‌ంగ‌ళ‌గిరిలో జ‌గ‌న్ ఫైర్ || Oneindia Telugu

2019-04-09 323

ycp Chief Jagan election campaign in Mangalagiri. Jagan says Chandra babu will defeat in this election. He says if YCP come in to power..RK will become minister.
#ysjagan
#ycp
#apassemblyelections2019
#elections2019
#tdp
#ysrcp
#janasena
#chandrababunaidu
#pawankalyan
#naralokesh

మ‌రి కొద్ది గంట‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసే వేళ‌..వైసిపి అధినేత జ‌గ‌న్ త‌న వాయిస్ ను మ‌రింత పెంచారు. మంగ‌ళ గిరి లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో లోకేశ్ పేరెత్త‌కుండానే ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు ఎన్ని కుట్ర‌లు చేసినా ఈ సారి ఓట‌మి ఖాయ‌మ‌ని చెప్పారు. ప‌వ‌న్..చంద్ర‌బాబు వేర్వేరు పార్టీలా..ఒక‌టే పార్టీనా అంటూ ప్ర‌శ్నించారు. ఆత్మ‌గౌర వం గురించి మాట్లాడే ప‌వ‌న్ కు రైతుల భూములు సింగ‌పూర్ కు అమ్ముతుంటే ఆత్మ‌గౌర‌వం గుర్తుకు రాలేదా అన్నారు.

Videos similaires